Friday, March 13, 2026

ప్రమాదకరంగా మారిన రహదారి – ప్రజలు హెచ్చరిక బోర్డు లు కోరుతున్నారు.

నేటి సాక్షి మహబూబాబా ద్ నర్సింహుల పేట (బి. ఆర్. నాయక్ ) అక్టోబర్ అక్టోబర్ అక్టోబర్ 20 నరసింహుల పేట మండలం ఎక్స్ రోడ్ నుండి మండల వరకు రహదారి ఇరువైపులా పెరిగిన చెట్లు స్థానిక ప్రజలు ఆందోళనకు కారణంగా మారిన రహదారి ఇప్పుడు ప్రమాదకరంగా మారింది పెరిగిన చెట్లు ప్రయాణికులకు దృష్టిని అడ్డుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం కనిపించకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులకు రహదారి పక్కన హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రజాప్రతినిధులకు కోరుతున్నారు. అయితే ఇప్పటికి వరకు అధికారులు ఈ సమస్యను పట్టించుకోవాలని ప్రజలు వ్యక్తపరుస్తున్నారు. ప్రజలు చెప్పుతూ ప్రతిరోజు ఈ రహదారిలో వాహనాలు సన్నిహిత ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. కనీసం హెచ్చరిక బోర్డులు చెట్లు తొలగింపు చర్యలు తీసుకుంటేనే ప్రమాదాలు తగ్గుతాయి అని పేర్కొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News