నేటి సాక్షి నారాయణపేట, ఫిబ్రవరి 11( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట పట్టణంలోని వివిధ వార్డులలో ఓటు వేసేందుకు బుధవారం నాడు మున్సిపల్ ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు… ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులను వీల్ చైర్ పై పోలింగ్ కేంద్రానికి తీసుకు వస్తున్న మున్సిపల్ సిబ్బంది….. నారాయణపేట మద్దూర్, మక్తల్, కోస్గి దామరగిద్ద మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

