Monday, March 2, 2026

ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలంలోని బొత్తలపాలెం గ్రామం ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులుప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులుగా, ఉపాధ్యాయులుగా గౌతమి, శ్రావ్య, సుశాంత్, భరత్, ప్రియాంక, కౌశిక్, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంజం, నర్సిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సైదులు, ఉపాధ్యాయులు స్వాతి, నాగేశ్వరి, రేణుక, జనార్ధన్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సామ్రాజ్యం గోపాల్, గ్రామ పెద్దలు రాఘవరెడ్డి, తదితరులు పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News