Tuesday, March 10, 2026

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పర్యటనకు విచ్చేసిన సాగునీటి శాఖ,మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రిలకు స్వాగతం పలికిన…

జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య..

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : గద్వాల నియోజకవర్గం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ పర్యటన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సాగునీటి మరియు పౌరసరఫర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పశు సంవర్దక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి లకు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పుష్పగుచ్చాం ఇచ్చి స్వాగతం పలికారు…

మాజీ ఎఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య హెలిప్యాడ్ దగ్గరకు చేరుకొన్నారు.
జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్, ఎస్పీ టి శ్రీనివాస్, ఈ ఎన్సీ అధికారులు…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News