నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
రామచంద్రాపురం
చుట్టుగుంట రామాపురం లో జరుగుతున్న మహాభారత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కర్ణ జననం కంటతడి పెట్టించింది భాగవతారాణి అనసూయ కర్ణ జననం హరికథ ప్రేక్షకులకు వివరించారు కుంతీదేవి వివాహం కాకముందు సూర్య భగవానుని నమస్కరించుకుని గర్భం దాల్చిన అనంతరం కర్ణుని జన్మించడం అనంతరం కర్నూన్ని గంగాజలంలో విడిచిపెట్టడం వంటి ఘట్టాలను ప్రేచుకున్న కంటతడి పెట్టించాయి