Thursday, March 12, 2026

ప్లాస్టిక్ కవర్లను నియంత్రించండి ప్లాస్టిక్ కవర్లను వాడకూడదంటూ ప్రజలకు అవగాహన సదస్సు…..

నేటి సాక్షి,నారాయణపేట, మార్చు 12 (రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని మరికల్ పోలీస్ స్టేషన్లో ప్లాస్టిక్ కవర్లను నియంత్రించాలంటూ ప్రజలకు అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మరికల్ సీఐ భగవంతు రెడ్డి మాట్లాడుతూ వాడకూడదంటూ కోరారు. ప్లాస్టిక్ కవర్ల నుండి ప్రజల ఆరోగ్యాలు ఇబ్బందుల గురవుతారన్నారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవర్లను నియంత్రించాలని కోరారు. అవగాహన సదస్సు కార్యక్రమంలో మరికల్ ఎస్సై రాములు, మరికల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, మరికల్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News