నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)పాకాల,పాకాల మండలం మద్దినాయనపల్లి పంచాయతీ, కొత్తవడ్డేపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు బండి భాస్కర్ తండ్రి బండి లక్ష్మయ్య కర్మ క్రియలకు హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానిక కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలతో కలిసి బండి లక్ష్మయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




