నేటి సాక్షి, రాజేంద్రనగర్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలను తీసుకున్న బండి సంజయ్ కుమార్‌ను బండ్లగూడ సరస్వతి శిశుమంది పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కార్పొరేటర్లు భూపాల్‌గౌడ్, ప్రశాంత్, పూర్వ విద్యార్థి పరిషత్ శారద ధామం పాఠశాల పూర్వ విద్యార్థి దయానంద్‌గౌడ్ తదితరులు సన్మానించారు.