నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఓం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారి గన్నేరువరం మండల ముదిరాజ్ సంఘం బోయిని మల్లయ్య గారి ఆధ్వర్యంలో కలిసి మండల ముదిరాజ్ సంగం నాయకులు మాట్లాడుతూ గన్నేరువరం మండల కేంద్రం లో కమిటీ హాల్ భవనం మరియు ముదిరాజ్ సంఘం అభివృద్ధికి నిధులు కేటాయించవలసిందిగా కోరటం జరిగింది అందుకు వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా సహాయ సహాయ సహకారాలు అందిస్తా అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు గుడెల్లి మల్లేశం బోయిని పోశయ్య బోయిని బాలయ్య గువ్వ శ్రీనివాస్ గట్టు నాగయ్య దానవేణి ప్రశాంత్ గరిగే రాయమల్లు రాగుల చంద్రం కూన ఎల్లయ్య గుడెల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు





