నేటి సాక్షి తిరుపతి అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది పోలీసుల వివరాల మేరకు బలిజిపల్లి గ్రామానికి చెందిన మునేశ్వరి 50 ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది తిరుపతిలో ఓ హోటల్ లో వంటి పని చేసుకుంటూ గురువారం సాయంత్రం ఇంటికి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారున్నారు తర్వాత సోమవారం ఇంటి నుండి దుర్వాసన రావడంతో గ్రామస్తులు ఆమె కుమారుడు కుప్పయ్య సమాచారం అందించార కుప్పయ్య తల్లి మృతి పై పోలీసులకు సమాచారం అందజేశారు రామచంద్రపురం ఎస్ఐ భక్తవత్సలం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిలోకి వెళ్లి పరిశీలించగా మృతదేహం కుళ్ళిపోయినట్ల గుర్తించారు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలు ఆరా తీస్తున్నారు శవపరిక్షనిమిత్తం మృతదేహాన్ని ఎస్ వి మెడికల్ కళాశాల తరలించారు

