అక్టోబర్ 14(నేటి సాక్షి) బాచుపల్లి మాజీ వార్డ్ సభ్యులు కొత్త పల్లి పూజారి నూతన గృహప్రవేశ పూజ కార్యక్రమంలో పాల్గొని వారికీ శుభాకాంక్షలు తెలియచేసిన నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పెద్దిరెడ్డి రెడ్డి సుజాత, నాయకులు కాదరయ్య, మల్లేష్, మహేందర్ (మున్నా ), శ్రీమాత యజమానులు మహేందర్, తదితరులు పాల్గొన్నారు




