నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండలంలోని పోతారం (రెడ్డికుంట పల్లి) గ్రామానికి చెందిన మానాల రవి మాతృమూర్తి మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన గౌరవ మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్.
వీరితో మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, గాగీల్లాపూర్ మాజీ ఎంపీటీసీ కోమీరే మల్లేశం,కర్రావుల మల్లేశం, జెట్టి అర్జున్ తదితరులు కలరు.





