Tuesday, March 10, 2026

బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం


వైయస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఓబుల్ రెడ్డి…
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు ఉన్నత విద్య అందకుండ వ్యూహాత్మక కుట్ర చేస్తున్నారు ఇందులో భాగంగా హైస్కూల్ ప్లేస్ (ఇంటర్ కాలేజీ విద్య)కు ఏసరు పెట్టిన కూటమి ప్రభుత్వం విటిలో పని చేస్తున్న దాదాపు 1000 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలి తిరిగి ఆయా ఖాళీలను అడ్మిషన్ల అనంతరం కూడా భర్తీ చేయాలని విద్యాశాఖ పాఠాలు చెప్పే వారు లేక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పలితంగా పిల్లలంతా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజిలకు వెళ్లేలా స్కెచ్
గత వైయస్ జగన్ ప్రభుత్వంలో మండలానికి ఓక హైస్కూల్ ప్లస్ ఏర్పాటు
మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండాలి అనే ఉద్దేశంతో 2022 లో రెండు విడతలో 504 హైస్కూల్ ప్లస్లను ఏర్పాటు చేశారు అయితే వైయస్ జగన్ పై అక్కసుతో నాటి ప్రభుత్వంలోని విద్యా సంస్కరణలను ఒక్కకటిగా రద్దు చేస్తుంన్నారు అని విమర్శించారు..
చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు చెంగల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు మరోవైపు ఈరోజు నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు గతనెల మే 15న ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయకపోవడం ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం మీద ఉన్న శ్రద్ధ విద్యాశాఖ పైన ఉండాలి అని నారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నము. ఈ కార్యాక్రమం లో వైయస్ఆర్ విద్యార్థి , యువజన సంఘాల నాయకులు యశ్వత్ రెడ్డి,హరీష్,సాయిరాయల్,శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News