నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 13, నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న బాల రక్ష భవన్ కార్యాలయం ద్వారా నాకు డిపాజిట్ చేసిన డబ్బులు ఇప్పించగలరని బాధితురాలు కిష్టాపురం మహేశ్వరి సోమవారం నారాయణపేట జిల్లా కలెక్టర్ ని కోరుతున్నామ ని సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. బాధితురాలు కిష్టాపురం మహేశ్వరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…..నారాయణపేట జిల్లా బాల రక్షక భవన్ చైల్డ్ లైన్ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ రాజకుమార్ ఆఫీసర్ గారు 2022లో మరికల్ వాస్ అయిన వంటి ఒక అమ్మాయిని బాల చైన్ ఫీల్డ్ ఆఫీసర్ గారు మరికెల్లో ఒక అమ్మాయి షాపులో పనిచేస్తున్నంగా అమ్మాయిని ఏజ్ తక్కువ ఉందన్న ఫీల్డ్ ఆఫీసర్ గారు బాల రక్ష భవన్ కి తరలించారు అయితే అమ్మాయి పేరు మీద పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పారు అయితే ఆ అమ్మాయి మేజర్ తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇస్తామని సార్ చెప్ప అమ్మాయి మేజర్ అయినా తర్వాత డబ్బులు డిపాజిట్ చేసిన డబ్బులు అడిగితే మూడు సంవత్సరాలు నడుస్తున్న తిప్పించుకుంటున్నారు. ఆఫీస్ చుట్టూ గాని డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు మరికల్ అమ్మాయి ఒకటే కాదు రోజుకు 20 మంది బాధితులు వచ్చిపోతూ ఉంటారు. ఆఫీసులో మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వరు దీని మీద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను.





