Tuesday, March 10, 2026

బిఆర్ఎస్ ఉద్యమశక్తిని చూపెడతాం… తెలంగాణను నిలబెడతాం

కెసిఆర్ ఫ్యామిలీ బిఆర్ఎస్ పార్టీ జోలికొస్తే తరిమికొడతాం
—- గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పూలపల్లి పృథ్వీరాజ్

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పూలపల్లి పృథ్వీరాజ్ మాట్లాడుతూ….మీడియా బ్లేమ్ గేమ్, జర్నలిజం ముసుగులో బ్రోకరిజం
తెలంగాణ ఆత్మ గౌరవాన్నే సవాల్ చేసేలా విషపు రాతలు
ఆంధ్రా పత్రికలు, టీవీల టార్గెట్ బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీ
ఎల్లో మీడియా గేమ్ షోకు రేవంత్ ,చంద్రబాబులే స్పాన్సర్స్
తెలంగాణ విధ్వంసానిక రేవంత్ రెడ్డి, చంద్రబాబుల జాయింట్ ఆపరేషన్
పచ్చ మీడియా ,బీజేపీలు కూడా తెలంగాణ వ్యతిరేక కుట్రలో భాగస్వాములే
రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే కేటీఆర్ పై దుష్ప్రచారం
కేటీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఆంధ్రోళ్ల పేపర్లు, టీవీల్లో పచ్చి అబద్ధాలు
అన్నం పెడుతున్న పురిటి గడ్డకే సున్నం పెడుతున్న కాంగ్రెస్ రాక్షస సంతతి
తెలంగాణకు భస్మాసుర హస్తం, ఆంధ్రాకు అభయ హస్తం
బీఆర్ఎస్ ఉద్యమశక్తిని చూపెడతాం, తెలంగాణను నిలబెడతాం
కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ జోలికొస్తే తరిమికొడతం అన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News