నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు నాంపెల్లి శ్రీధర్ కు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కండువా కప్పి బీజేపి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల అధ్యక్షులు మల్యాల మారుతి,జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వర్రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు బద్రి సత్యం, గాంధారి శ్రీనివాస్, పిడుగు ఆనంద్ రెడ్డి,కాసోజీ ప్రతాప్,తెడ్డు మహేష్,వొడ్డాటి సునీల్, భూమేష్,గంగాధర్ పాల్గొన్నారు.___





