నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 23,
భారతీయ జనతా పార్టీ ధన్వాడ మండల శాఖ శ్యాం ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా సోమవారం చెట్లు నాటే కార్యక్రమం లో మండల అధ్యక్షుడు శివరాజు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి జెట్రం గోవర్ధన్ గౌడ్ మండల వైస్ ఎంపీపీ రామచంద్రయ్య మండల వైసీపీ ఎంపీపీ ఉదయభాను మాజీ ఎంపిటిసి ఉమేష్ కుమార్ మాజీ మండల అధ్యక్షుడు మాకం సురేందర్ మండల జనరల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి మండల కోశాధికారి రాజు సాగర్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ కురుమూర్తి యాదవ్ రవ భూత అధ్యక్షుడు బాలయ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
బిజెపి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నేటి సాక్షి,నారాయణపేట, జూన్ 23,భారతీయ జనతా పార్టీ ధన్వాడ మండల శాఖ శ్యాం ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా సోమవారం చెట్లు నాటే కార్యక్రమం లో మండల అధ్యక్షుడు శివరాజు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి జెట్రం గోవర్ధన్ గౌడ్ మండల వైస్ ఎంపీపీ రామచంద్రయ్య మండల వైసీపీ ఎంపీపీ ఉదయభాను మాజీ ఎంపిటిసి ఉమేష్ కుమార్ మాజీ మండల అధ్యక్షుడు మాకం సురేందర్ మండల జనరల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి మండల కోశాధికారి రాజు సాగర్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ కురుమూర్తి యాదవ్ రవ భూత అధ్యక్షుడు బాలయ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

