నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ఆదివారం బిజెపి గ్రామ శాఖ ఆధ్వర్యంలో చందుర్తి మండల అధ్యక్షులు మొకిలె విజయేందర్ ఆదేశాల మేరకు లింగంపేట గ్రామ శాఖ బిజెపి అధ్యక్షులు బందేల వెంకటేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ కలిసి కొత్తపెళ్లి అశోక్ ను 114వ బూత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు కొత్తపెళ్ళి నరేందర్, మాజీ బూత్ అధ్యక్షులు సూత్రం సాగర్, గడ్డం గంగరాజు, మడిపెల్లి రాజిరెడ్డి,ఈగ శ్రీధర్ కముటం శ్రీను, దుమల కరుణాకర్, జక్కని ప్రసాద్, కర్ల సురేష్, కర్ల తిరుపతి, చిట్యాల జలంధర్, కొత్తపల్లి వంశీ , విలాసాగర్ ఉమేష్, కొత్తపల్లి అభిలాష్, అలువాల సుభాష్ పొన్నాల మహేందర్, కర్ల శ్రీకర్, కొంతం శ్రీధర్, కార్యకర్తలు పాలుగోన్నారు.





