నేటి సాక్షి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి
ఉప్పల్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్య బాలకృష్ణు ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు, అన్య బాలకృష్ణ జన్మదిన సందర్భంగా తిరుపతి వెళ్లి దేవుని దర్శనం చేసుకుని తిరిగి వచ్చి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి అందించి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆశీస్సులు అందుకున్నారు.





