నేటి సాక్షి జనవరి 19 రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు చెన్నూరు పట్టణ బిజెపి ఆధ్వర్యంలో చెన్నూరు స్థానిక సమస్యల పై చెన్నూర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించరు అనంతరం జిల్లా బిజెపి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూగత 8 సంవత్సరాలుగా చెన్నూరు పట్టణం లో ఉన్న స్థానిక సమస్యలపై మాట్లాడరు1, స్మశాన వాటిక వెంటనే నిర్మించాలని 2, పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ సంపూర్ణం గా నిర్మించి కనీస అవసరాలు అయిన టాయిలెట్స్ , త్రాగు నీరు వసతి కల్పించాలని3, బైపాస్ నిర్మాణం త్వరగా పూర్తి చేపట్టాలని,4,ఎమ్ ఆర్ ఓ కార్యాలయం వెంటనే పాత బస్టాండ్ లో ఖాళీ గా ఉన్న నీటి పారుదల శాఖ భవనం కి మార్చాలని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు,5, బస్ డిపో నిర్మాణాన్ని తక్షణమే మొదలుపెట్టాలని డిమాండ్ చేసారు, అనంతరం మున్సిపల్ కమిషనర్ కి సమస్యల మీద చెన్నూరు మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారుకార్యక్రమంలో జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ , పట్టణ బీజేపీ అధ్యక్షులు తుమ్మ శ్రీపాల్ , జిల్లా బిజెపి మాజీ ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్ , కొండపాక చారి ,మాజీ పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి ,గర్రెపల్లి వెంకట నర్సయ్య ,కమ్మల శ్రీనివాస్ , తలారి రాజయ్య,ఏతం శివకృష్ణ, కొత్తూరి దుర్గ ప్రసాద్,తలారి మధు రాజ్, కోటపల్లి అద్యక్షులు పెద్దింటి పున్నం, మాజీ కోటిపల్లి అధ్యక్షులు మంత్రి రామయ్య , చెన్నూరు రూరల్ అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ గౌడ్ మహిళా నాయకురాలు జిల్లా బిజెపి సభ్యులు శ్రావణి,స్వరూప తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

