నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండలంలోని పోతారం (రెడ్డికుంట పల్లి) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానాల రవి గారి అమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా మంగళవారం బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.వీరి వెంట బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షులు కొలిపాక రాజు, మండల నాయకులు బుర్ర మల్లేశం గౌడ్, తూముల రమేష్, దారం సత్తిరెడ్డి, ఒగ్గు కనకయ్య కలరు.





