Friday, March 13, 2026

బీసీలకు స్థానిక సంస్థ 42% రిజర్వేషన్లు కల్పించవలసిందే.. పల్నాటి నరేష్ నేత* *బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు పల్నాటి నరేష్ నేత* *బీసీల నోటి కాడ బువ్వను.. లాగేసారు.. గొల్లూరి శ్రీశైలం*

( నేటి సాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 18:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాఠశాలలు, షాపులు బంద్ చేయటం జరిగింది. అలాగే అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించాం.ఈ సందర్బంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ తక్షణమే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసారు, బీసీ ల నోటికాడ బువ్వను లాక్కొవద్దని, 70 సంవత్సరాలనుండి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని విమర్శించారుఈ కార్యక్రమంబీసీ ఎస్సీ ఎస్టీ లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పల్నాటి నరేష్ నేత, మాజీ వార్డ్ సభ్యులు గోల్లూరి శ్రీశైలం, మాజీ వార్డ్ సభ్యులు పల్నాటి అశోక్, యాదవ సంఘం అధ్యక్షులు పసుపుల పాండు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కొమ్ము అనిల్, బీసీ నాయకులు పల్నాటి తిరుమలేష్,వెంకటేష్ యాదవ, సాయికిరణ్ యాదవ్, కుమార్ యాదవ్, ముదిరాజ్ సంఘం నాయకులు ఘనపురం మల్లేష్, మాజీ వార్డ్ సభ్యులు గాజుల పల్లి నర్సింహా, రజక సంఘం నాయకులు చాకలి సిద్దులు,జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News