నేటిసాక్షి/మంగపేటమండలంలో బీసీ మండల ఐక్యవేదిక నూతన కమిటీ ఏర్పాటు తెలంగాణ రాష్టంలో బీసీ లకు 42శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లే సమయంలో భారత రాజ్యాంగంలో కొన్ని సమస్యలు సృష్టించి ఇతర కులాలకు చెందిన నాయకులు కోర్టుల స్టే ద్వారా బీసీ కులాలకు చెందిన వారందరికీ తీవ్ర నష్టం కలిగించారు దింతో తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిలుపుదల చేసింది బీసీ కులాలకు 42శాతం రిజర్వేషన్ మన వాటా మనకు ఇవ్వమంటే బీసీ కులాలకు చెందిన మనందరిని రాజకీయంగా ముందుకు వెళ్లకుండా అగ్ర కులాలు నాయకులు మనల్ని అణిచివేసె ధోరణిలో ఉన్నారు మన ఆత్మ గౌరవం కొరకు మన వాటా మన హక్కులను ఆత్మ గౌరవం సాధించుట కొరకు జాతీయ బీసీ నాయకులు అర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు తెలంగాణ రాష్టంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చెయ్యాలంటే అది ఉద్యమాలతో సాధ్యం మా వాటా మాకు దక్కాలి అది మా హక్కు అని తెలంగాణ ఉద్యమం చేసినట్లుగానే బీసీ 42శాతం రిజర్వేషన్ సాధించే దిశగా అడుగులు వెయ్యాలని మండలంలో 25 గ్రామ పంచాయతీ లలో సబ్బండా జాతి బీసీ కులాలకు చెందిన సుమారు 100 మంది తో కుల సంఘాల నాయకులు ఒక్కటై గురువారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకొని మంగపేట మండల బీసీ ఐక్యవేదిక కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బీసీ మండల ఐక్యవేదిక మండల అధ్యక్షులు గా కోడెల నరేష్ ప్రధాన కార్యదర్శిగా ఎగ్గడి అర్జున్ ఎన్నుకున్నారు మరి కొద్దీ రోజులలో మండల పూర్తి కమిటీతో పాటుగ్రామ గ్రామాన కమిటీ లు ఏర్పాటు చేసి విది విధానాలు ప్రకటించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో బీసీ కులాల నాయకులు గాదె శ్రీనివాస చారి తాళ్లూరి మధుకర్ ఎంబటి నవీన్ లోడే కృష్ణ చిలకమర్రి రాజేందర్ పోకల శ్రీకాంత్ బొల్లికొండ సాంబయ్య లిక్కి రమేష్ ఉజ్వల చారి నూతులకంటి రాజు మునిగేలా నరేష్ నూతి వెంకటేశ్వర్లు బండపెల్లి నర్సయ్య గుండు సరోజన రాచకొండ గణేష్ వీరవేణి రమేష్ ఉజ్వల చారి కళల రాంబాబు తోట తిరుపతి సాంబులు అన్నారపు శివయ్య కర్రీ శ్రీనివాస్ నక్క యాకయ్య చిప్ప నరేష్ కట్టుకోజు ప్రశాంత్ పాల్గొన్నారు.





