నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు)……………………………………రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ అమలు కోసం కృషి చేయాలి.రిజర్వేషన్ 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం.రిజర్వేషన్లు స్థానిక సంస్థలకే పరిమితం కాదు విద్యా , ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి.50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగించేలాచర్యలు చేపట్టాలి.రాహుల్ గాంధీ ఆలోచనతో 42 శాతం రిజర్వేషన్ తెర పైకి తీసుకువచ్చారు.అన్ని రాజకీయ పార్టీలు 42శాతం రిజర్వేషన్ కు అనుకూలంగా ఉన్నాయి అన్నారు.42 శాతం రిజర్వేషన్ అమలు కోసం 9వ షెడ్యూల్ లో చేర్చాలి అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన మాదిరిగానే 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయి.





