నేటి సాక్షి, బెజ్జంకి: కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను బుధవారం బెజ్జంకిలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్‌రెడ్డి, యూత్ రాష్ట్ర నాయకులు పులి కృష్ణ, చెప్యాల శ్రీనివాస్, అక్కరవేని పోచయ్య, బండిపెళ్లి రాజు, చిలివేరు శ్రీనివాస్‌రెడ్డి, ఏర్రల రాజు,తిప్పారపు మల్లేశం, పులి సంతోష్, రోడ్డ మల్లేశం, కొంకటీ రాములు, చెట్టి రాజు, బండి వేణు యాదవ్, కుంట హరిక్రిష్ణ, మానాల రవి, గుండారం నాగరాజు, జెల్లా ప్రభాకర్, రాములు, మహంకాళి బాబు, గాజే శ్రీనివాస్, రంగోని రాజు, ధోనే శ్యామ్, అడుకని నరసింగరావు, ఇస్కిల్ల ఐలయ్య, కత్తి రమేశ్, ఐలేని మహేందర్‌రెడ్డి, పూర్మ నారాయణరెడ్డి, పైడిపల్లి శంకర్, తాళ్ల ప్రసాద్, కొమురయ్య, రాజమహేందర్, కోరుకొప్పుల సంపత్, లోకటి రవి, వడ్డే వెంకటయ్య, రావుల కిష్టయ్య, యూత్ నాయకులు, మచ్చ కుమార్, నవీన్, కర్రవుల సందీప్, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.