నేటి సాక్షి, బెజ్జంకి:తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కోర్టుకు చెందిన అధికారులు అదివారం బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్న ప్రముఖ పవిత్రక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా రిజిస్ట్రార్ ఎన్. రామ్ కుమార్ గారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కె. తిరుమల రావు, పి. భాస్కర్, వై. శ్రీనివాస్ రావు కుమారుడు ప్రవీణ్, మరియు అడ్వొకేట్ ప్రవీణ్ పురం కుటుంబసభ్యులు బి. రాజేశం తో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.