నేటి సాక్షి, నారాయణపేట, జులై 7,
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తీలేర్ గేటు దగ్గర ప్రసిద్ధి బెల్లం చాయ్ టీ స్టాల్ ను ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిధి ఎస్, సూర్య మోహన్ రెడ్డి, మరికల్ ఎస్సై రాములు,ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు వీరన్న ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గొల్ల కృష్ణయ్య, షాపు ఓనర్ శ్రీకాంత్,రాము గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.





