నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లిశక్తి స్వరూపిణి బోయకొండ గంగమ్మ ఆలయానికి దాత రూ 25 వేలను విరాళంగా అందించారు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన కృష్ణవేణి ఆదివారం ఆలయంలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరంకు నగదును విరాళంగా అందించారు అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు





