Thursday, March 19, 2026

భగవద్గీత కంఠస్థ పోటీలలో ప్రవీణ్ కి బహుమతి ప్రధానం

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 23, జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో నినోబెల్ హై స్కూల్ విద్యార్థికినారాయణపేట జిల్లా స్థాయి భగవద్గీత కంఠస్థ పోటీల్లో 3,4,5.వ క్లాస్ లలో ప్రణవ్ కీ మొదటి బహుమతి వచ్చిది. అలాగే జిల్లా నుంచి స్టేట్ కీ ఎంపిక అవ్వడం జరిగింది. పలువురు అభినందించి బహుమతిని అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News