Thursday, March 19, 2026

*భానుముక్కల గ్రామ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య*

నేటి సాక్షి 15 పాములపాడు :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)నుంచి మంజూరైన నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు మండలంలోని, భానుముక్కల గ్రామానికి చెందిన గడ్డం.జీవన్ కి 15,000/- రూపాయలు చెక్కును నందికొట్కూరు నియోజవర్గ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య నాయకులతో కలిసి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, కొత్తపల్లి మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, మద్దూరు తిమ్మారెడ్డి, జూటూరు పూసల కృష్ణ, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News