Thursday, March 19, 2026

మంచిర్యాలలో ఇటుక ట్రాక్టర్ బోల్తా

నేటి సాక్షి (మంచిర్యాల) Nov 19మంచిర్యాలలోని ఐబి చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం ఇటుక ట్రాక్టర్ బోల్తా పడింది పాత మంచిర్యాల నుండి ఓవర్ బ్రిడ్జి వైపు వెళ్తున్న ట్రాక్టర్ ap 01 y 8442వెనక టైర్ ఓడిపోవడంతో ప్రమాదం జరిగింది అని స్థానికులు తెలిపారు ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News