నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ): మండలంలోని మైలారం గ్రామ శివారులోని నర్సరీ ఫారెస్ట్ అధికారుల ద్వారా శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రైమరీ బెడ్ వేసే విధానం బ్యాగు నింపే విధానం వాటిలో మొక్కలు పెట్టే విధానం మరియు కన్వర్షన్ చేయడం జీవామృతం చేయు విధానం మరియు మొక్కల పెంపకం సంరక్షణ అవెన్యూ పాంటేషన్ మరియు మొక్కల కమిటీ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ రోడ్డు శిక్షణ నర్సరీ వన సేవకులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు మెట్లు పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ నర్సింగ్ రావు ఎఫ్ ఎఫ్ ఎస్ ఓ శేఖర్ గారు ఎం పి ఓ డి శ్రీనివాస్ ఏపీవో స్వాతి పంచాయతీ కార్యదర్శులు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు మెట్లు వన సేవకులు మరియు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు





