*నేటి సాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్ ):* గన్నేరువరం మండలంలోని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా పాస్టర్లు నిర్వహించారు. గునుకుల కొండాపూర్ గ్రామ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ చర్చిలో పాస్టర్ వినోద్ అమ్మ తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేసి ఒకరినొకరు హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుధగోని సాయి తేజ గౌడ్, సొల్లు హరీష్, పరశురాం , కొర్రి శ్రీనివాస్, ప్రవీణ్ నితిన్ కార్తీక్ మణికంఠ అంజయ్య రాజవ్వ సంపత్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు




