నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్): మండలంలోని మాదాపూర్ కాసింపేట గుణుకుల కొండాపూర్ గ్రామాలలో నూతన సర్పంచుల ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ గంప వెంకన్న లైన్స్ క్లబ్ అధ్యక్షులు కొలుపుల మహేందర్ బూర శ్రీనివాస్ బొడ్డు సునీల్ డైరెక్టర్ క్యాబినెట్ మెంబర్ జీలయ ఎల్లయ్య సెక్రెటరీ బొడ్డు బాలయ్య తదితర లైన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

