Wednesday, March 18, 2026

మండల జిపిఓ అధ్యక్షునిగా సదానందం

నేటి సాక్షి, నల్లబెల్లి డిసెంబర్ 19 : నల్లబెల్లి మండల గ్రామ పాలన అధికారుల సంఘం అధ్యక్షులుగా సదానందం గౌరవ అధ్యక్షులుగా రాగం సుదర్శన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శుక్రవారం తహసిల్దార్ కార్యాలయంలో జిపిఓల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్నికలను జరుపుకున్నారు ప్రధాన కార్యదర్శిగా బి నాగరాజు కార్యదర్శిగా కే క్రాంతి. బి ఐలేష్ ఉపాధ్యక్షులుగా దాసరి సారంగం కోశాధికారిగా కె రవికుమార్ కార్యవర్గ సభ్యులుగా ఎం గోవర్ధన్ ఎస్ రాకేష్ ఎస్ సందీప్ జి రాజేష్ కె శ్యామ్ సిహెచ్ ఆరోగ్యం ఎన్ ఉపేందర్ టి చిరంజీవి టి పైడయ్య అనంతరం నూతన కార్యవర్గం ను తాసిల్దార్ ముప్పు కృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన వారిని అభినందిస్తూ శాలువా బోకే తొ సన్మానించారు ఈ కార్యక్రమంలో జిపిఓలతో పాటు మండల గిర్ధావర్ మాడ సంపత్ అదనపు గిర్ధావర్ చామంతి సీనియర్ సహాయకులు సలీం పాషా తోపాటు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News