Friday, March 20, 2026

మండల స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ మరియు ఎడ్యుక్వెస్ట్ టాక్ పోటీలు

నేటి సాక్షి గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):గన్నేరువరం : 27 నవంబర్ 2025 : ఈరోజు ELTA తెలంగాణ వారు మండల స్థాయి ఇంగ్లీష్ ఒలింపియాడ్ మరియు ఎడ్యుక్వెస్ట్ టాక్ పోటీలను PMSHRI ZPHS గన్నేరువరం పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలకు గన్నేరువరం మండల విద్యాధికారి శ్రీ K. రామయ్య గారు సర్టిఫికెట్స్ అందజేసి ,జిల్లాస్థాయి పోటీలకు శుభాభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల విద్యాధికారి శ్రీ K. రామయ్య గారు , మండల ఆంగ్ల ఉపాధ్యాయులు G. శ్రీనివాస్ గారు, శ్రీమతి వసుంధర గారు మరియు శ్రీమతి M. శ్రీలత గారు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News