నేటిసాక్షి: మెట్ పల్లిమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన పిదప మొదటి సారి జగిత్యాల జిల్లా కు వచ్చిన అడ్లురి లక్ష్మన్ కుమార్ కు మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు.కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఆత్మీయ సన్మానంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బెజ్జరపు శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ కన్వీనర్ మైనారిటీ డిపార్ట్మెంట్ అడ్వకెట్ అబ్దుల్ హాఫిజ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

