నేటి సాక్షి, నారాయణపేట, అక్టోబర్ 27, మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి చొరువతో నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఉన్న కోనేరు ముఖచిత్రాన్ని మార్చేసి రాబోయే ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాల జాతరకు కోనేరు అందుబాటులోకి తెచ్చిన మంత్రివర్యులు వాకిటి శ్రీహరికి గారికి మక్తల్ నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.





