నేటి సాక్షి చెన్నూర్ లో మంత్రి వివేక్ ఇలాకాలో తిరగబడ్డ సొంత పార్టీ చెందిన 17వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ వర్గీయులు,చెన్నూరు మున్సిపాలిటీలో కొలువుదీరిన పాలకవర్గంలో వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదని నిరసన చేపట్టరు 17వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ వర్గానికి చెందిన వారు అజీమొద్దీన్ కు వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన చేపట్టారుకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పదవులు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆందోళన చేపట్టరు,తమ వార్డు కౌన్సిలర్ కు వైస్ చైర్ మెన్ పదవి ఇవ్వకపోతే ఆందోళన చేపడతామని అవసరం అయితే పార్టీ మారేందుకు కూడా వెనుకడ మని హెచ్చరించిన కాంగ్రెస్ కౌన్సిలర్ వర్గీయులు

