Monday, March 16, 2026

మంత్రి నారా లోకేష్ ను కలిసిన పతిరాజు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 5రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును పుంగనూరు నియోజకవర్గ సీనియర్ తెలుగుదేశం నాయకుడు మాదిరాజు లక్ష్మణ రాజు (పతి రాజు) కలిశారు అమరావతి లోని ఆయన నివాసంలో కలిసి పుంగనూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు పతిరాజు తెలిపారు అంతేకాకుండా ఎన్నికల సమయంలో నియోజకవర్గ కార్యకర్తలు ఎదుర్కొన్న సమస్యలను పేర్కొన్నట్లు ఆయన తెలిపారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News