నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : సోమవారం హైదరాబాద్ లోని అంబేద్కర్ సచివాలయంలో పశుసంవర్ధక మత్స క్రీడలు యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం శ్రీ డాక్టర్ వాకిటి శ్రీహరి నీ జోగులాంబ గద్వాల్ జిల్లా ముదిరాజ్ మత్సకారుల సంఘం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు డాక్టర్ వాకిటి శ్రీహరి తో జోగులాంబ గద్వాల్ జిల్లా కు మత్స్యకారుల అభివృద్ధికి తోడుబాటు అందించాలని కోరారు తెలుగు ముదిరాజ్ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కబీర్ దాస్ నరసింహులు,గద్వాల్ తాలూకా అధ్యక్షులు TNR జగదీష్,గద్వాల్ తాలూకా ప్రధాన కార్యదర్శి దడవై నరసింహులు,చాపల చిన్న. డాక్టర్ వాకిటి శ్రీహరి ని కలిశారు…..

