నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 12, హైదరాబాదులోని బంజారాహిల్స్ 12 లో మినిస్టర్ క్వార్టర్స్ లో కోటర్స్ 1 రాష్ట్ర పశువర్ధక శాఖ మంత్రివర్యులు గౌరవ డాక్టర్ వాకిటి శ్రీహరి గారి గృహప్రవేశం సందర్భంగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారితో కలిసి మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది.ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ దివ్యాంగుల కొరకు ఎల్లవేళల తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.

