నేటి సాక్షి, నారాయణపేట, డిసెంబర్ 31, నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలంలో ని గొల్లపల్లి గ్రామంలో బుధవారం నాడు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, గ్రామ సర్పంచ్ సూర్య కుమార్ ఆధ్వర్యంలో బుధవారం నాడు యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్వామి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

