నేటి సాక్షి మంత్రి వివేక్ కాన్యాయపై బి ఆర్ ఎస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తున్నాం మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షులు కడారి రమేష్ మాదిగ మాట్లాడుతూక్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎక్స్ -అపిషియో ఓటును వినియోగించడానికి వెళ్తున్న రాష్ట్ర మంత్రి చెన్నూర్ శాసన సభ్యులు వివేక్ వెంకట స్వామి ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీద బి ఆర్ ఎస్ నాయకులు దాడి చేయడం సరికాదని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాదిగ హక్కుల దండోరా మంచిర్యాల జిల్లా కమిటి తరపున కండిస్తునాం దాడులు సరైన సంస్కృతి కాదని, దాడులు చేసిన వ్యక్తులతో పాటు అందుకు ప్రోత్సహించిన వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్చలు తీసుకోవాలని కోరుతున్నాం.. దాడులు, దౌర్జన్యాలను తెలంగాణ గడ్డ సహించరాని రాజకీయ శ్రేణులు గమనించాలన్నారు

