Wednesday, March 18, 2026

*మడసాని బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా జిల్లా కలెక్టర్ జన్మదిన వేడుకలు** అక్కి రాజు దిబ్బ కాలని నిరుపేదలకు ఆహార పదార్థాలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ * పంపిణీ చేస్తున్న మడసాని బాలాజీ

నేటి సాక్షి,బాపట్ల జిల్లా (కర్లపాలెం)బాపట్ల జిల్లా ను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను కర్లపాలెంలో కర్లపాలెం మానవతా శాఖ యాజలీ లో ఉన్న అక్కి రాజు దిబ్బ కాలనఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం మడసాని బాలాజీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పదార్థాలు, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తూ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానవతా శాఖ సభ్యులైన బాలాజీ మాట్లాడుతూ నిరుపేదలకు చేయూత ఇవ్వటానికి తన వంతు తాను కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉమారెడ్డి రామారావు , ఎండి మొహిద్దిన్ బేగ్,మానవతా శాఖ మండల అధ్యక్షులు తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, కార్యదర్శి పరమానంద కుమార్, కోశాధికారి లలిత బాబుడైరెక్టర్ ఇన కొల్లు పోలీసు రావు, ఆట్ల బాలాజీ రెడ్డి, నందిపాటి సునీల్ శ్రీరామ్, కామేశ్వరరావు,ఎం జీవన్ జ్యోతి ఫలప్రోలు ఆంజనేయులు ఎం మంగయ్య, ఎం ఏడుకొండలు, ఎం నాగేశ్వరావుముఖ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News