నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 4,
పేట జిల్లాలోని మండల తాసిల్దార్ బాధ్యతలు స్వీకరించిన రామకోటికి మరికల్ మండల మాజీ వైస్ ఎంపీపీ కస్పే శ్రీనివాసులు ఆధ్వర్యంలో శాలువాల తో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మౌలాలి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

