Tuesday, March 17, 2026

మరికల్ పట్టణం లో ట్రాఫిక్ పోలీస్ ఏర్పాటు..

నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 10,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసును సోమవారం నాడు ఏర్పాటు చేశారు. రోజురోజుకు మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో పోలీసులు పరిశీలించి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేయడం పట్ల పలు ప్రజా సంఘాల నాయకులు చేశారు. మరికల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న వెంకటయ్యను ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నియమించడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News