Saturday, March 14, 2026

మరికల్ మండలం ఎంపీడీవో గా జె భృతి విరాజ్ బాధ్యతల స్వీకరణ.

నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 26, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం ఎంపీడీవో గా భృతివి బాధ్యతలను సోమవారం నాడు స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఆధ్వర్యంలో ఎంపీడీవోకు శాలువలతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News