Wednesday, March 18, 2026

మరికల్ మండల రైతులకు విజ్ఞప్తి మరికల్ మండల వ్యవసాయ శాఖ అధికారి రహిమాన్….

నేటి సాక్షి,నారాయణపేట నవంబర్ 17,రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ జిన్నింగ్ మిల్లులు వారు తేది :17. నుండి చేస్తున్న నిరవధిక బంధు కారణంగా వారు రేపు అనగా 18 మంగళవారం నాడు కూడా యధావిధిగా బంధు ప్రకటిస్తూ తెలుపుతున్నారు. కావున చర్చలు ముగిసేవరకు రైతులు ఎవ్వరు కూడా CCI జిన్నింగ్ మిల్స్ కు పత్తి తీసుకురాకూడదని తెలుపనైనది. ఈ విషయాన్ని గమనించి అందరూ రైతుసోదరులు సహకరించగలని ఆయన తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News