నేటి సాక్షి నారాయణపేట, అక్టోబర్ 24, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో పేట జిల్లా కాంగ్రెస్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నారాయణపేట రోడ్డు షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో మరికల్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.





